Sunday, October 24, 2010

List of projects in A.P that have Rajiv or Sonia or Indira's Names (not exhaustive).

No other great people to A.P's congress that the family of Sonia Gandhi. Every project that comes out of the government bears the name of either Rajiv, or Indira. Today They have changed the name of "LALITHA KALAA TORANAM" to Rajiv Kalaa Toranam. A list of Rajiv and Indira named events in A.P (of course not exhaustive).

ఇందిరా సాగర్ (పోలవరం ప్రాజెక్టు), రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ (దుమ్ముగూడెం), రాజీవ్ గాంధీ ఎత్తిపోతల పథకం (భీమా ఎత్తిపోతల పథకం), రాజీవ్ పల్లెబాట, నగరబాట (జన్మభూమి), రాజీవ్ ఇంటర్నెట్ విలేజీ (ఇంటర్నెట్ విలేజీ), రాజీవ్ యువశక్తి (సీఎంఈవై), రాజీవ్ మున్నేరు వంతెన (మున్నేరు వంతెన), ఇందిరా క్రాంతిపథం(వెలుగు, డ్వాక్రా విలీనం), రాజీవ్ గృహకల్ప(పట్టణ ప్రాంత పేదల గృహ నిర్మాణం), ఇందిర ప్రభ (సమగ్ర భూమి అభివృద్ధి పథకం), రాజీవ్ రహదారి (గోదావరిపై మూడో వంతెన), రాజీవ్ స్టేడియం (ఉప్పల్ క్రికెట్ స్టేడియం), రాజీవ్ గాంధీ ఎయిర్‌పోర్టు (శంషాబాద్), రాజీవ్‌గాంధీ శ్రామిక్ కళ్యాణ్ యోజన(కార్మిక సంక్షేమ పథకం), రాజీవ్‌గాంధీ గ్రామీణ విద్యుదీకరణ యోజన (గ్రామీణ ప్రాంతాలకు విద్యుత్ సౌకర్యం), రాజీవ్ అభ్యుదయ యోజన (ఆదరణ), రాజీవ్ జ్యోతి (సౌరశక్తి పథకం), రాజీవ్‌గాంధీ నానో టెక్నాలజీ పార్కు (సెమీ కండక్టర్ ఫ్యాబ్రికేషన్ యూనిట్), ఇందిర మేఘ మథనం (మేఘ మథనం), ఇందిరమ్మ పథకం (మౌలిక వసతుల కల్పన), రాజీవ్ జెమ్స్ పార్కు(హార్డ్‌వేర్ పార్కు), రాజీవ్ గాంధీ హౌసింగ్ బోర్డు (కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు), రాజీవ్ రహదారి (హైదరాబాద్- రామగుండం రోడ్డు). 

No comments:

Post a Comment